కనక నారాయణీయం-52
కనక నారాయణీయం -52 –పుట్టపర్తి నాగపద్మిని కేరళలో తను పని చేసింది కొద్ది సంవత్సరాలే ఐనా, అక్కడి విలక్షణ సంస్కృతి చాలా ఆకట్టుకుంది తనను! మలయాళం చాలా వరకూ సంస్కృత పదాలతో నిండి ఉంటుంది. కొద్దిగా కర్త, కర్మ, క్రియాపదాలూ, వ్యాకరణాంశాలు ఒంటబట్టించుకుంటే మెల్లి మెల్లిగా భాష అర్థమౌతుంది. అదీ కాక అ భాష వాడకంలోని ఒక తూగు చాలా నచ్చుతుంది తనకు! సాహిత్య పరంగా కూడా విలక్షణ వైఖరుల సమాహారం. మళయాళ సాహిత్యంలో చంద్రోత్సవం కావ్యంలోని […]
Continue Reading