మళ్ళీ జైలుకు (దొమితిలా చుంగారా-30)
మళ్ళీ జైలుకు రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ మేం ప్లాయా వెర్డె దగ్గరికి చేరేసరికి చాల రాత్రయింది. అక్కడే నన్ను అరెస్టు చేశారు. ఒక కెప్టెన్ నా దగ్గరికొచ్చి “చూడమ్మా నీతో నేను తగువుపడదలచుకోలేదు. దయచేసి నువ్విక్కడ దిగి వెనక్కి వెళ్ళిపో! నీకు నార్ బెర్టా డి ఆగిలార్ తెలుసుగదా. గెరిల్లాలతో సంబంధాలున్నాయని ఆమెను అరెస్టు చేశారు. ఆవిడ నీ పేరు చెప్పింది. వాళ్ళు నీ పేరుమీద వారెంట్ తీశారు. నువు కడుపుతో ఉన్నప్పుడు […]
Continue Reading