ఆమె లోకం (కవిత)
ఆమె లోకం -గూండ్ల వెంకట నారాయణ ఎండకు ఎండివానకు తడిసిఇంటికి రాగానే బయట ఎక్కడెక్కడో గాలి రెమ్మల్లా తిరిగిన కోళ్లన్నీఆమె కాల్లచుట్టూ తిరుగుతూచీరకి ముక్కులు తుడుస్తూగోల పెడుతూ ఉంటాయి.ఆమె ఒక్కో రోజు వాటిని కసురుకుంటుంది.’ నా సవుతుల్లారా చీర వదలండే ‘ అని.ఒక్కో సారి ‘ నా బంగారు తల్లుల్లారా ‘ అని ముద్దు చేస్తుందిఆ కోళ్ళు ఆమెకి బిడ్డలు మసి నిండిన ఆవేసిన కుండలాంటి బూజు మొలిచిన రేకుల కొంపలోఆ మొక్కతే కోళ్ల కౌగిలింతల మధ్యపగలంతా పొలం కూలీలో కరిగిన ఒంటిని నిద్ర పుచ్చుతుందిదోసిటి […]
Continue Reading