బొమ్మల్కతలు-13
బొమ్మల్కతలు-13 -గిరిధర్ పొట్టేపాళెం చిన్నప్పటి నుంచీ కాయితాలంటే భలే ఇష్టం ఉండేది. పుస్తకాలంటే తెలీని పిచ్చి ఉండేది. ఏ పుస్తకం దొరికినా పూర్తిగా తిప్పందే మనసు ఊరుకునేది కాదు. నచ్చిన బొమ్మలున్న పుస్తకం అయితే ఇంక ఎన్ని గంటలైనా, ఎన్ని సార్లైనా తిప్పుతూ ఉండి పోయేవాడిని. క్వాలిటీ ఉన్న పేపర్ తో మంచి ఫాంట్ ఉన్న ప్రింట్ అయితే మహా సంతోషం వేసేది. ఏ ఊర్లో ఉన్నా లైబ్రరీలకి వెళ్ళి […]
Continue Reading