ఉనికి పాట -తెల్లగులాబీ, మళ్ళీ వికసించేదాకా!( నానా మొస్కోరి)
ఉనికి పాట తెల్లగులాబీ, మళ్ళీ వికసించేదాకా! ఏథెన్స్ శ్వేతగులాబీ, నానా మొస్కోరి – చంద్రలత ప్రపంచాధిపతి కావాలని కలగన్న గ్రీకువీరుడు, అలెగ్జాండర్, జైత్రయాత్ర యాత్ర అర్హ్తాంతరంగా ముగియవచ్చుగాక ! ప్రపంచ యుద్ధానంతర సాంస్కృతిక పునర్జీవకాలంలో,అఖండసంగీత ప్రపంచపు జగజ్జేతగా వెలుగొందుతుంది మాత్రం గ్రీకు బిడ్డే. నిస్సందేహంగా, నిఖార్సుగా. ఆమె ఒక గ్రీకు జానపద గాయని. సాంప్రదాయ గ్రీకు వస్త్రాలంకరణలో, విరబూసిన తెల్లగులాబీ లాగానే ,ఆమె నడిచి వస్తుంది. పాదాల దాకా జీరాడే, పొడవు చేతుల దుస్తులలో , […]
Continue Reading