చక్కని చుక్క (కథ)
చక్కని చుక్క -దామరాజు విశాలాక్షి “ఏంటి ? ఆ పిల్ల నిన్ను పెళ్ళి చేసుకోవాలంటే, నేను వెళ్ళి వాళ్ళ బామ్మతో మాటాడాలా? నాకున్న పలుకుబడి పేరు ప్రతిష్టలు చూసి, నీకు పిల్లనివ్వడానికి, బోల్డు మంది లైనుకడుతుంటే, ఆ పిల్ల కోసం నేను…..నేను….. …ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే చేసినవాడిని, దేహీ। అని వాళ్ళ ఇంటికెళ్ళి పిల్లనడగాలా? మండిపడ్డాడు. మనోజ్ తాత మరిడయ్య …. అడగకు. నేను ఆ అమ్మాయిని పెండ్లాడి వాళ్ళింటికి వెళ్ళిపోతాను. లేకపోతే ! ఏదో దేశం […]
Continue Reading