పుస్తక సమీక్ష-అనిల్ డ్యానీ-ఎ స్పెల్లింగ్ మిస్టేక్
అనిల్ డ్యానీ-ఎ స్పెల్లింగ్ మిస్టేక్ “A complete reading from me” – గీతా వెల్లంకి విజయవాడలో అనిల్ నాకు ఈ పుస్తకం ఇచ్చినపుడు నా పుత్రికా రత్నం అందుకుంది కదా అని ఒక్క కవితైనా చదవమని అడిగాను… మొదటి కవితే దానికి యమ బాగా నచ్చింది! నేనూ ఇలా రాస్తా ఎప్పుడో అని ముఖం వెలిగించుకుంది కాసేపు. *ఆ కవిత… వాడూ-నేనూ! అది పట్టుమని పది లైన్ల కవిత.. కానీ పిల్లలకీ పిల్లల్లాంటి మనసున్న […]
Continue Reading