నిష్కల (నవల) భాగం-9
నిష్కల – 9 – శాంతి ప్రబోధ తనకు తెలిసిన వాళ్లలో అంకిత్ కూడా ఒకడు అంతే .. అంతకు మించి ఏమీ లేదు అని అతనిని ఆలోచనల నుండి దూరంగా నెట్టే ప్రయత్నం చేసింది. కానీ అది సాధ్యం కావడం లేదు . ఇద్దరూ కలిసి నడచిన క్షణాలు కందిరీగల్లా మదిలో చొరబడి గోల చేస్తున్నాయి. ఇప్పుడు అతని ప్రవర్తనను తరచి చూస్తే అర్ధమవుతున్నది. అతనేంటో.. అతని వ్యూహం ఏమిటో.. మన బంధం ఇరుగు పొరుగు […]
Continue Reading