సంపాదకీయం-ఫిబ్రవరి, 2021
“నెచ్చెలి”మాట చదువు ఉపయోగం -డా|| కె.గీత చదువు ఉపయోగం ఏవిటంటే- దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు… టెక్నాలజీలో అన్ని దేశాల కన్నా ముందుండవచ్చు… దేశం….. అబ్బా! అడిగేది దేశం గురించి ఊకదంపుడు ఉపన్యాసం కాదు మామూలు మనుషుల గురించి అంటారా? చదువుకుంటే సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవచ్చు… మూఢనమ్మకాలు పారద్రోలవచ్చు… నైతిక ప్రవర్తన నేర్చుకోవచ్చు… ఇన్నొద్దుగానీ ఇంకో మాటేదైనా చెప్పమంటారా? చదువుకుంటే తెలివి పెరుగుతుంది తిక్క కుదురుతుంది లాంటివి కాకుండా అసలు సిసలైనవేవిటంటే పొట్టకూటికి తప్పనివైనా తక్కువ తిప్పలు […]
Continue Reading