విజయవాటిక-16 (చారిత్రాత్మక నవల)
విజయవాటిక-16 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి ఆ నాడు కృష్ఞా నది ప్రవాహంలో మాములుగా ఉండే ఒరవడి లేదు. వానలు తగ్గినందున నెమ్మదించింది కాబోలు ప్రశాంతంగా ప్రవహిస్తోంది. ఆ సూర్యోదయవేళ ఆకాశములో ఎఱ్ఱటి కాంతి విచ్చుకుంటూ పృధ్వికి కాంతులు పంచుతోంది. నది ఒడ్డున ప్రజలు వారి వారి వ్యాపారాలు మొదలపెట్టబోతున్నారు. హడావిడి ఇంకా పూర్తిగా మొదలవలేదు. ఆ సమయములో నది మీద నావలో ఉన్నారు మల్లికా, శ్రీకరులు. […]
Continue Reading