రాగో(నవల)-12
రాగో భాగం-12 – సాధన భళ్ళున తెల్లారింది. తూరుపు పొద్దు కరకర పొడుస్తుంది. తొలిపొద్దుకి ఆహ్వానం పలుకుతున్నట్లు ఆకులు ఆనంద బాష్పాలు రాలుస్తున్నాయి. నాలుగు రోజులుగా ముసురులో తడిసిన చెట్లు తలారబెట్టుకుంటున్నట్లు పిల్ల గాలులకు సుతారంగా తల లాడిస్తున్నాయ్. పొద్దు వెచ్చవెచ్చగా పెరుగుతూంటే ఆ పొడి పొడి వాతావరణంతో ఒళ్ళు పులకరించినట్టుగానే ఉంది. అడవిలోని పిట్టలు కిచకిచమంటున్నాయి. ధీకొండలోని పోలీస్ పటేల్ పుస్లె పావురాలు గూడు నుండి బయటకు ఎగిరి సోలార్ లైటు స్తంభం మీద, బ్యాటరీ […]
Continue Reading