“వెనుతిరగని వెన్నెల” – డా.కె.గీత నవలా పరిచయం
“వెనుతిరగని వెన్నెల” డా.కె.గీత నవలా పరిచయం -శ్యామల కల్లూరి తెలుగు సాహిత్య వికాస పరిణామంలో కొన్ని ఆసక్తికర మార్పులు ఈ మధ్య చూస్తున్నాము. తెలుగు మాట్లాడే భాషా రాష్ట్రాలు ఒకటి నుండి రెండయ్యాయి. తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య నానాటికీ తగ్గుతూ వస్తోందని పరిశీలకులు చెప్తున్నారు. విదేశాలలో తెలుగు మాట్లాడే తెలుగు వారి వలనే మనభాష జీవించి వుండే సంభావన పెరుగుతూ వస్తున్నది. కాలేజీలలో తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషకి, భాషలో విద్యా బోధనకీ ప్రాముఖ్యం […]
Continue Reading