నిష్కల (నవల) భాగం-6
నిష్కల – 6 – శాంతి ప్రబోధ కరణ్ ఇంట్లో ఉన్నంత సేపు కరుణకి ఊపిరి ఆడినట్లు ఉండదు. అతని మొహం చూడటం ఇష్టం ఉండటం లేదు. మేడిపండు లో కులకులలాడే పురుగులు కనిపిస్తాయి ఆ ముఖంలో. అతను ఎప్పుడు బయటికి వెళతాడా అని ఎదురు చూస్తున్నది. మంచం మీద నుంచి లేవకుండా నిద్ర నటిస్తున్నది. కానీ,అతను వెళ్తున్న అలికిడి లేదు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు. కరుణకు ఆకలి బాగా వేస్తున్నది. ఏమీ చేసే ఓపిక లేదు. శరీరం అంత పచ్చి పుండు లాగా ఉంది. లేచి […]
Continue Reading