చిత్రలిపి- “నాకలలే నా ఊపిరి !”
చిత్రలిపి “నాకలలే నా ఊపిరి !” -మన్నెం శారద రాత్రంతా రేపటి వికాసంకోసం ఒకానొక మొగ్గనై …..కలలుకంటూ యోగనిద్రలో తేలియాడుతూ రేపటి వెలుగురేఖకై నిరీక్షిస్తుంటానా …. ఎక్కడివో కొన్ని దుష్టక్రిములు నా రేకులపై వాలి నా కలల్ని ఛిద్రం చేస్తుంటాయి చిరుగాలితో సయ్యాటలాడుతూ నునులేత కిరణ స్పర్శతో పులకించి పులకించి తరియించి తరియించి రంగుల హంగుతో రాసక్రీడలో ఉండగా అండగా ఉండవలసిన నాకొమ్మ ముళ్ళే ననుగీరి గాయపరుస్తున్నాయి ఒకానొక భావుకతని మనసు ఆపుకోలేక గుండె […]
Continue Reading