ఇట్లు మీ వసుధా రాణి- నా నీలి ఎవాన్ యెస్ ఎల్ ఆర్ సైకిల్
ఇట్లు మీ వసుధారాణి నా నీలి ఎవాన్ యెస్ ఎల్ ఆర్ సైకిల్ -వసుధారాణి కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏమవుతుందో , నా చేతికి క్షమించాలి కాలికి సైకిల్ ఇచ్చాక మా ఇంట్లో వాళ్ళకి తెలిసొచ్చింది.”అందుగలడిందులేడను సందేహము వలదు” లాగా మా బుల్లి టౌన్ లో ఎక్కడ చూసినా నా నీలి సైకిల్ తో,హిప్పీ జుత్తుతో,బోలెడు నిర్లక్ష్యం తో నేనే కనిపిస్తూ వుండేదాన్ని. ఒక బజారులో పని ఉంటే మరి రెండు బజార్లు అదనంగా తిరిగి వచ్చేదాన్ని.నాకు […]
Continue Reading