నిజాయితీపరుడు (బాల నెచ్చెలి-తాయిలం)
నిజాయితీపరుడు -అనసూయ కన్నెగంటి ఒకరోజు భూపాల రాజ్యపు రాజు భూపాలుడు తన ముఖ్యమంత్రితో కలసి మారువేషంలో గుర్రపు బగ్గీ మీద రాజ్యమంతా తిరగసాగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా .. సాయంత్రం అయిపోయింది. ఇక రాజప్రాసాదానికి వెళ్ళిపోదాము అనుకుంటూ ఇద్దరూ వెనక్కి తిరిగారు. దారిలో బాగా పెరిగిన పచ్చటి పొలాలు, పండ్ల తోటలూ వారిద్దరికీ కనువిందు చేయసాగాయి. రాజ్యంలో పండే రకరకాల పంటలు, వాటిలోని నాణ్యత, రాజ్యంలోని అవసరాలు..వాటి ధరలు, రైతుకి వచ్చే ఆదాయం వంటి అనేక […]
Continue Reading