నిర్ణయం (తృతీయ ప్రత్యేక సంచిక కథ)
నిర్ణయం (తృతీయ ప్రత్యేక సంచిక కథ) -బండి అనూరాధ నిద్రపట్టట్లేదు. అశాంతి. ఏవేవో ఆలోచనలు. కొంత ఏడుపవుతుంది. కొంత భయమవుతుంది. లైటేస్తే, హ్మ్ ,.. చీకటి పళ్ళునూరుతుంది. వెలుతురు వెక్కిరిస్తోంది. హ హ్హ హ్హా. నాకెందుకో నవ్వొస్తూంది. మరింత నవ్వు. ఏడుపునెక్కువ చేసే నవ్వా ఇది, తక్కువ చేసేదా. ఇంత నవ్వాక, నవ్వడమయ్యాక భయం పోతుందా. పిచ్చాలోచనలు అటకెక్కుతాయా. శాంతి పవనాలు వీచి నిద్రొస్తుందా. ఏంటి? నేను నిజంగా పిరికిదాన్నా. అంత పిరికిదాన్నే అయితే ఈపాటికి చచ్చిపోయి […]
Continue Reading