మానవీయ విలువల పరిమళాలు(జమ్మిపూలు కథా సంపుటి పై సమీక్షా వ్యాసం)
మానవీయ విలువల పరిమళాలు (జమ్మిపూలు కథా సంపుటి పై సమీక్షా వ్యాసం) -వురిమళ్ల సునంద సాహిత్య ప్రక్రియల్లో పాఠకులను అత్యంత ప్రభావితం చేసే శక్తి కథ/ కథానికు ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.పిల్లలు పెద్దలు వినడానికి చదవడానికి చెవి కోసుకునే ఈ ప్రక్రియ సాహిత్యంలో అగ్రగామిగా నిలిచింది.అందులో పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది కాల్పనికత అయితే పెద్దలు బాగా ఇష్ట పడేది యథార్థానికి దగ్గరగా ఉండే కథలనే. అందులో తమ జీవితాలను చూసుకుంటారు. సమకాలీన సమాజ పరిస్థితులు, వివిధ వర్గాల వారి […]
Continue Reading