image_print

సాయిపద్మకు నివాళి!

సాయిపద్మకు నివాళి! -ఉమా నూతక్కి (ప్రముఖ రచయిత్రి సాయిపద్మగారికి నెచ్చెలి నివాళి తెలియజేస్తూంది. ఈ సందర్భంగా ఉమా నూతక్కి గారు రాసిన ఆత్మీయ వాక్యాల్ని నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా అందజేస్తున్నాం-) పరిచయం ఉన్నవాళ్ళంతా స్నేహితులు కాలేరు. స్నేహితులంతా ప్రాణస్నేహితులు కారు. ఇలా చూసిన, మాట్లాడుకున్న కాసిన్ని రోజుల్లోనే ప్రాణస్నేహితులవ్వాలంటే ఆ లెక్క వేరుగా వుంటుంది. సాయిపద్మా, మాలినీ, నేనూ ప్రాణస్నేహితులం. సాయిపద్మని మొదటిసారి చూసినప్పుడే ఆమె ఒక ఫాంటసీలా అనిపించింది. అంతంత పెద్దకళ్ళు, కనీకనిపించనట్టు బుగ్గల్లో […]

Continue Reading
Posted On :

పోరుపాట గద్దర్ కు నివాళి!

పోరుపాట గద్దర్ కు నివాళి! -ఎడిటర్ పోరుపాట చిరునామా -డా||కె.గీత (నెచ్చెలి సంస్థాపకులు & సంపాదకులు)  ఇండియాలో లెక్చరర్ గా ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో అత్యధిక కాలం నేను పనిచేసిన ఊరు తూప్రాన్. కాలేజీలో చేరిన మొదటి వారంలోనే గద్దర్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిన దారి ఈ రోజుకీ నాకు బాగా గుర్తే. ఆ రోజు నాతో వచ్చిన మా కాలేజీ పిల్లలు నా మొదటి కవితా సంపుటి “ద్రవభాష” ఆవిష్కరణకి ఓ వ్యాను నిండా ఎక్కి […]

Continue Reading
Posted On :

సాహితీ బంధువు మన “శీలావీ” – శీలావీర్రాజు గారికి నివాళి!

(ప్రముఖ కవి, చిత్రకారుడు, రచయిత శీలా వీర్రాజు గారు జూన్ 1న మృతి చెందిన సందర్భంగా వారికి నివాళి.) సాహితీ బంధువు మన ” శీలావీ” -డా. సిహెచ్.సుశీల నెచ్చెలి వెబ్ మాగజైన్ లో ప్రతి నెలా ప్రముఖ రచయిత్రి, కవయిత్రి శ్రీమతి శీలా సుభద్రాదేవి “నడక దారిలో…” అంటూ జీవితంలో చిన్ననాటి నుంచి తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను సహనంగా సరళంగా దిద్దుకొంటూ, బాధలను కన్నీళ్లను సాహితీ సుమాలుగా మార్చుకుంటూ, చదువు పట్ల తనకు గల ఆసక్తిని […]

Continue Reading