ఒక భార్గవి – కొన్ని రాగాలు -2 (నీలాంబరి-ఒక రాగం)
ఒక భార్గవి – కొన్ని రాగాలు -2 నీలాంబరి-ఒక రాగం -భార్గవి ఈ పేరే నాకు ఒక నీలి ఊహను కలిపిస్తుంది.ఇది ఒక రాగం పేరుగా ఉండడం మరీ ఊరిస్తుంది,అది ఒక సాంత్వననీ ,సుషుప్తినీ కలిగిస్తుందంటే మరీ విశేషంగా తోస్తుంది. అనాదిగా భూమికి పైకప్పుగా భాసిల్లుతున్న ఆకాశం రంగు నీలం,అందుకే గాబోలు “నీలవర్ణం శెలవంటే ఆకసమే గాలికదా “అన్నాడొక కవి. లీలా మానుష అవతారాలయిన రాముడూ,కృష్ణుడూ ఇద్దరూ నీల వర్ణులుగానే వర్ణింపబడ్డారు.ఈ కల్పనామయ లోకాన్ని వీక్షించే కంటి పాపలు నీలంసృష్టి […]
Continue Reading