ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి
https://youtu.be/nGYBA4SF3Rc?t=2 ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (నీహారిణిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** డా॥ కొండపల్లి నీహారిణి కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు, వక్త . ‘మయూఖ’ అంతర్జాల ద్వై మాసిక సాహిత్య పత్రిక, ‘తరుణి’ స్త్రీ ల అంతర్జాల వారపత్రిక సంపాదకురాలు. కవితా సంపుటులు, కథాసంపుటి, […]
Continue Reading