నీ కలని సాగు చేయడానికి (కవిత)
నీ కలని సాగు చేయడానికి -వసీరా చల్లగా వచ్చిన వరద నీరు వీడని నీడలా….లోపలి నుండి తొలుచుకొచ్చే నీడలా ఇక జీవితకాలపు సహచరిలా స్థిరపడిపోతోందా? నువ్వయితే ఇన్ని సూర్యకిరణాలనీ వాసంత సమీరాల్ని, యేటి ఒడ్డు ఇసుక మీద ఆటల్నీ వదలి చప్పుడు లేకుండా వెళ్ళిపోయావు అప్పుడు తెలియలేదు శూన్యం ఎంత పెద్దదో బహుశా నువ్వు రాలిన ఆకుల మీది రంగుల రెక్కల్ని తీసుకుని జ్వాలలోంచి జ్వాలలోకి , కలని ఖాళీచేసి శూన్యంలోకి వెళ్ళావనుకున్నాను లేదు, నువ్వు శూన్యాన్ని […]
Continue Reading