నీ జీవితం నీ చేతిలో (కథ)
నీ జీవితం నీ చేతిలో… – విజయ గొల్లపూడి “ఆశా! నీకు పెద్దవాళ్ళు ఏ ముహుర్తంలో ఈ పేరు పెట్టారో తెలియదు గానీ నీకు పేరుకు మించి అత్యాశ ఎక్కువగా ఉంది.” “ఊ! చాల్లే గోపాల్, నీ వేళాకోళానికి అదుపు ఆపు ఉండటం లేదు.” “మరి లేకపోతే ఏమిటి, చెప్పు. నీకు ఏ విధమైన హక్కు ఉందని, నీ మేనల్లుడికి దక్కిన అదృష్టానికి సంతోషపడకుండా అతన్ని రోడ్డుకీడుస్తానంటావ్?” “ఏదో నా శ్రేయోభిలాషివి, నా ఆప్తమిత్రుడివి అని నమ్మి […]
Continue Reading