నెచ్చెలికి ఆత్మీయ వాక్యాలు
“నెచ్చెలి”కి ఆత్మీయ వాక్యాలు నెచ్చెలి ప్రథమ జన్మదినోత్సవం సందర్భంగా నెచ్చెలి రచయిత్రు(త)లు అందజేసిన ఆత్మీయ స్పందనలు ఇక్కడ ఇస్తున్నాం: మా గీత : నెచ్చెలి మా గీతకు బాల్యం నుంచి అనుకున్నదేదైనా సాధించి తీరడం అలవాటు. స్వదేశంలో రెండుభాషల్లో పి.జి. చెయ్యడం, ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో డిప్లొమా, నెట్ పాసై చిన్నవయసులోకే లెక్చరర్ కావడం, తర్వాత డాక్టరేట్ చెయ్యడం, ఉద్యోగం చేస్తూనే గ్రూప్-1 సాధించడం ఇలా ఎన్నెన్నో. తల్లిగా మా అమ్మాయి గొప్పలు నేను చెప్పుకోకూడదు. తన పరిజ్ఞానాన్ని […]
Continue Reading