అల్లిక (కవిత)
అల్లిక -నస్రీన్ ఖాన్ సున్నితత్వం నీ చిరునామాదుఃఖాలన్నింటినీ గుండెలోతుల్లో కుదేసిఅప్పుడే విచ్చుకున్న పువ్వులా చక్కటి నవ్వులు చిందిస్తావ్కవచకుండలంలా సహజంగా అబ్బినదేమోరంకెలకైనా మృదుత్వమే జోడిస్తావ్ ఎక్కడిదో ఈ సహనంరంగు రంగుల దారాలతో అందమైన అల్లికేసిపిట్టగూడులా కలుపుకుపోదామని తపన పడుతుంటావ్నిటారుతనాన్నివిచ్చుకత్తుల పదును వెన్నుపై సలపరిస్తూంటే దోస్త్ఏ చిరునవ్వులో జీవాన్ని రంగరించాలని తపిస్తున్నావ్ఎప్పుడో పావువై బరిలో ఉన్నావ్గమనించావా?క్విడ్ ప్రో కో రోజుల్లో ఇంకా నీకు మానవతా ఆలోచనలేమిటి? ఆర్ యా పార్మనసుకు గాయాలని చింతిస్తున్నావా చిందేరక్తంలో ఏ ఖుర్బానీ కోసం వెతుకుతావ్ చెప్పూఅన్నీ కలగలిసి ఒకే రంగై వెలిగిపోతూంటే నీ […]
Continue Reading