యాత్రాగీతం-32 (బహామాస్ – భాగం-3) మయామీ నగర సందర్శన-విన్ వుడ్ వాల్స్
యాత్రాగీతం బహామాస్ -డా||కె.గీత భాగం-3 మయామీ నగర సందర్శన – విన్ వుడ్ వాల్స్ మర్నాడు రోజంతా మయామీ నగర సందర్శన చేసాం. హోటలులోనే బ్రేక్ ఫాస్టు కానిచ్చి కాస్త స్థిమితంగా 11 గంటలకు బయలుదేరాం. మయామీ డే టూరులో ఏవేం ఉంటాయో అవన్నీ మేం సొంతంగా తిరుగుతూ చూద్దామని నిర్ణయించుకున్నాం. ముందుగా చూడవలసిన మొదటి ప్రదేశం అని ఉన్న ట్రినిటీ కేథెడ్రల్ చర్చికి వెళ్లాం. అయితే చర్చి మూసి ఉన్నందువల్ల బయట్నుంచే చూసి ఫోటోలు తీసుకుని […]
Continue Reading