కాళరాత్రి- 19 (ఎలీ వీజల్ -“నైట్” కు అనువాదం)
కాళరాత్రి-19 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల మాకు తిండిలేదు మంచు మా ఆహారం. పగళ్ళు, రాత్రిళ్ళు మాదిరిగా ఉన్నాయి. మధ్య మధ్య ఆగుతూ ట్రెయిన్ పోతూ ఉన్నది. మంచు కురుస్తూనే ఉన్నది. రాత్రిం బవళ్ళు అలా ఒకరి మీద ఒకరం వొరిగి గడిపాం. మాటా పలుకూ లేదు. గడ్డకట్టిన శరీరాల్లా ఉన్నాం. కళ్ళు మూసుకునే ఉన్నాం. రాబోయే స్టాప్‌లో శవాలను ఈడ్చివేస్తారని వేచి ఉన్నాం. జర్మన్ పట్టణాలగుండా గూడా ట్రెయిన్ […]
Continue Reading