జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-2
జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-2 -కల్లూరి భాస్కరం శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక కుటుంబం గురించి చెప్పేటప్పుడు మనం ‘వంశవృక్ష’మనే మాట వాడుతూ ఉంటాం. ఒకే మూలం నుంచి పుట్టిన కుటుంబమే అయినప్పటికీ తరాలు గడిచిన కొద్దీ ఆ కుటుంబ వారసుల మధ్య దూరం పెరిగి సంబంధాలు తగ్గిపోతూ ఉంటాయి. అసలు ఒకరినొకరు గుర్తించలేని పరిస్థితి వస్తుంది. ఎవరెవరనేది పోల్చుకుని ఉమ్మడి వంశవృక్షం తయారు చేయడం ఒక పెద్ద సవాలవుతుంది. ఒక్క కుటుంబం విషయంలోనే ఇలా ఉంటే, విశ్వమానవకుటుంబం […]
Continue Reading