చాతకపక్షులు నవల- 13
చాతకపక్షులు (భాగం-13) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి బతుకుజీవుడా అనుకుంటూ అతనివెంట లోపలికొచ్చింది గీత. లోపలికి రాగానే భయం పోయింది. కొంచెం నవ్వు కూడా వచ్చింది. తన సాహసకృత్యాలు హరికి చెప్పి, “మీ పేరు మాత్రం గొప్ప కథ. యఫ్.బి.ఐ. వాళ్లు కూడా పట్టుకోలేరన్నాడా పెద్దాయన,” అంది గలగల నవ్వుతూ. హరి కూడా నవ్వుతూ, “మా ఆఫీసులో నాపేరు ఎ టు జీ హారీ అంటార”ని చెప్పి, “తింటానికేమైనా వుందా?” […]
Continue Reading