నా జీవన యానంలో (రెండవ భాగం) -14
నా జీవన యానంలో- రెండవభాగం- 14 -కె.వరలక్ష్మి 16-12-84 న సామర్లకోటలో మెయిల్ ఎక్కాను. విజయవాడ లో అందరితో బాటు రిజర్వేషన్ కంపార్ట్ మెంట్ లోకి మారాను. మోహన్ విజయవాడ వరకు వచ్చి నన్ను వారికి అప్పగించి వెళ్ళాడు. ఉదయం పది గంటలకు మద్రాసు లో దిగాం. మేం ఎక్కాల్సిన ట్రైన్ రాత్రి 7.20 కి. స్టేషన్ దగ్గర్లో చిన్న లాడ్జి లో రూమ్స్ తీసుకున్నారు. మా ముగ్గురికి ఒకటి, వాళ్ళ అందరికీ ఒకటి. ఫ్రెష్ అయి […]
Continue Reading