కథనకుతూహలం-2
కథన కుతూహలం -2 – అనిల్ రాయల్ గత భాగంలో ‘బ్రహ్మాండం’ (అనువాద) కథ చదివారు. ఆ మూల కథలో నన్ను ఆకట్టుకున్న విషయాల్లో ఒకటి – మూల రచయిత Andy Weir వాక్య నిర్మాణంలో పాటించిన పొదుపు. కథకుడు పదాల వాడకంలో పొదుపెందుకు పాటించాలంటే – పొడుగాటి వాక్యాలు చదివి అర్ధం చేసుకోవటం కన్నా చిన్న వాక్యాలు అర్ధం చేసుకోవటం తేలిక కాబట్టి; అది పాఠకుల సమయాన్ని ఆదా చేస్తుంది కాబట్టి; అవసరమ్మేరకే వాడబడ్డ పదాలు […]
Continue Reading