జ్ఞాపకాలసందడి -20
జ్ఞాపకాల సందడి-20 -డి.కామేశ్వరి మా అన్నయ్య పెళ్లి 68 లో ఢిల్లీ లో జరిగింది. ఆపెళ్ళికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, రాష్ట్రపతి, వివి గిరి . మొత్తం ఇందిరాగాంధీ కేబినెట్ మంత్రివర్గం, చీఫ్ జస్టిస్ లాటి పెద్దలు అందరు ఎటెండ్ అయ్యారు. ప్లానింగ్ కమీషన్ మెంబెర్ శ్రీ బుర్ర వెంకటప్పయ్యగారి అమ్మాయి పెళ్లికూతురు. వెంకటప్పయ్యగారు ఆ రోజులలో ఐసిఎస్ అంటే బ్రిటిష్ వారి కాలంలో ఇంగ్లాండ్ వెళ్లి పరీక్షా పాస్ అయి వచ్చి, కలెక్టర్ , సెక్రటరీ […]
Continue Reading