మా కథ -దొమితిలా చుంగారా- 12
మా కథ రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం నా భర్త అక్కడ ఉన్నాడా? అని అడుగగానే ఆయన నా కోసం బయటికి వచ్చాడు. ఆయన రాత్రంతా కాపలా కాస్తూ అక్కడ నిలబడి ఉన్నాడట. నన్ను చూడగానే ఆయన చాలా సంతోషంగా “చూశావా, వాళ్ళు మన నాయకులను లోపాజ్లో ఖైదీలుగా పెట్టారు. మనం విదేశీయులను ఇక్కడ పట్టుకున్నాం. స్త్రీలు, మేమూ కలిసి కాపలా కాస్తున్నాం” అన్నాడు. […]
Continue Reading