ఆరాధనాగీతి -సుభాషిణి ప్రత్తిపాటి పాత పుస్తకాలుతిరగేస్తుంటే నెమలీక జారిపడింది,ఎన్ని దశాబ్దాల నాటిదోఇంకా శిథిలం కాలేదుగుండెలో దాచుకున్నతొలివలపులా ఇంకామెరుపులీనుతూనే ఉంది! ఊరంతామారిపోతోందిపాతభవనాలన్నీ రాళ్ళగుట్టలవుతుంటేఅల్లుకున్న నా జ్ఞాపకాలన్నీచెంపలపై చెమ్మగా జారసాగాయి!అదిగో ఆ రంగువెలసినఅద్దాలమేడ కిటికీ మాత్రంతెరిచే ఉందిఅక్కడినుంచి ఒకప్పుడునన్ను తడిమిన పద్మనేత్రాలులేకపోవచ్చుకానీఆ ఆరాధనా పరిమళం మాత్రంఇప్పటికీనాకు నిత్యనూతనమే!!మా కళాశాలకుపాతబడిన విద్యార్థిగావెళ్లాను,అన్నీ నవాంశలే అక్కడ,కొత్త గదులు,చెట్లుఒక్కటిమాత్రమేనన్ను హృదయానికిహత్తుకుందిపాత మిత్రుడిలా..నా వేళ్ళు తడిమిన ఆ పుటలన్నీవిశ్వభాషలో నన్నుపలకరించాయి,నన్ను సేదతీర్చాయిచంటిపాపను చేసి లాలించాయితాదాత్మ్యతలోకాలం తెలీనేలేదు.సముద్రం వైపునడిచాను.తీరం హంగులు దిద్దుకుంది గానీ…అలల దాహమే ఇంకాతీరినట్టు లేదునా బాల్యంలోలాగేఒకటే […]
Continue Reading