జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-12
జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-12 -కల్లూరి భాస్కరం మనుషుల వలస గురించిన సమాచారాన్నిజన్యు ఆధారాలతో రాబట్టడం మూడు పద్ధతులలో సాధ్యం. మొదటిది, తల్లి నుంచి సంతానానికి సంక్రమించే mtDNA, తండ్రి నుంచి కొడుకులకు సంక్రమించే వై-క్రోమోజోమ్ హేప్లోగ్రూపుల వ్యాప్తిని బట్టి వలసలను ఉజ్జాయింపుగా అంచనా వేయడం. ఇటు వంటి అధ్యయనాలు మనదేశంలో చాలా జరిగాయనీ, ఏయే వలసలు మనదేశ జనాభాను రూపొందించాయో అవి కొంత అవగాహన కలిగించాయనీ టోనీ జోసెఫ్ అంటాడు. ఉదాహరణకు, మనదేశంలోని mtDNA హేప్లోగ్రూపులలో […]
Continue Reading