అనుసృజన-నిర్మల-14
అనుసృజన నిర్మల (భాగం-14) అనుసృజన:ఆర్. శాంతసుందరి హిందీ మూలం: ప్రేమ్ చంద్ “ఇంతసేపయిందేం? ఎక్కడ ఆగిపోయావు?” అంది నిర్మల విసుగ్గా. “దారిలో ఒక చోట నిద్రొస్తే పడుకున్నాను,” అన్నాడు సియారామ్ పొగరుగా. “చాల్లే,టైమెంతయిందో తెలుసా? పదయింది.బజారు అంత దూరమేమీ కాదుగా?” “అవును, గుమ్మంలోనే ఉంది!” అన్నాడు సియారామ్ వ్యంగ్యంగా. ” మర్యాదగా జవాబు చెప్పలేవా? నా సొంత పనిమీదేమైనా పంపించానా నిన్ను?” “అయితే ఎందుకలా పిచ్చిగా వాగుతున్నారు? కొట్టతను అంత సులభంగా ఒప్పుకుంటాడా? ఎంతసేపు వాదించానో ఏమైనా […]
Continue Reading