బహుళ-3 (దాసరి శిరీష)
బహుళ-3 – జ్వలిత దాసరి శిరీష కథ “వ్యత్యాసం” వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో కథకు శతాధిక సంవత్సరాలు నిండిపోయిన సమయంలో కరోనా కరాళ నృత్యం కథలపై కూడా ప్రభావం చూపిస్తోంది. అయినా ప్రపంచవ్యాప్తంగా తెలుగు కవులు రచయితలు భయపడకుండా అంతర్జాలంలో సాహిత్య జాతరలు నడుపుతూనే ఉన్నారు. కరోనా కథల సంపుటాలు వెలువడుతున్నాయి. లిఖిత కథల ముందు మౌఖిక కథలకు చెప్పలేనంత నష్టం జరుగుతూనే ఉన్నది. లక్షల కొద్దీ రాతప్రతుల్లో, నాలుగు లక్షలకు పైగా అచ్చయిన పుస్తకాల్లో కథ […]
Continue Reading