నేను బాగానే ఉన్నాను (కథ)
నేను బాగానే ఉన్నాను -విజయ తాడినాడ నా ప్రియమైన నీకు .. .. ‘ఎలా ఉన్నావు? బాగున్నావా?’ ఇదొక అర్థం లేని ప్రశ్న కదూ? అసలు “బాగుండటం” అనే పదానికి అర్థం ఏంటో?’ అని చాలాసార్లు ఆలోచిస్తాను.. విఫలమవుతూనే ఉంటాను. చిన్నతనంలో నేనే ఒక రాకుమారిని.. అమ్మ అనురాగం, నాన్న మమకారం .. అన్నల మాలిమి, అక్కల మక్కువ …. అన్నాలాటలు, తొక్కుడుబిళ్లలు, […]
Continue Reading