ఒక భార్గవి – కొన్ని రాగాలు -16 నేనూ–భాగేశ్వరి
ఒక భార్గవి – కొన్ని రాగాలు -16 నేనూ–భాగేశ్వరి -భార్గవి అప్పుడప్పుడే యుక్త వయస్సులోకి అడుగుపెడుతున్న రోజులు.పెద్దవాళ్లేం చెప్పినా రుచించని,ఎదురు సమాధానం చెప్పాలనిపిస్తూ వుండే కాలం.ఈ లోకం మన కోసమే సృష్టించబడిందనీ,దాన్ని మరామ్మత్తు చెయ్యగలమనీ,ఇంకా దాన్ని మనకిష్టం వచ్చినట్టుగా మలుచు కోగలమనీ,కొండలనయినా పిండి చెయ్యగలమనీ, ఆత్మవిశ్వాసంతో అలరారే కాలం.(ఈ దశ ప్రతి ఒక్కరి జీవితంలోనూ వుంటుందని నా నమ్మకం).అప్పుడే పెద్ద వాళ్ల అభిరుచులతో కూడా విభేదించి మన కంటూ సొంత అభిరుచులను వెతుక్కునే ఒక ఆరాటం కూడా […]
Continue Reading