షర్మిలాం“తరంగం”-34
షర్మిలాం “తరంగం” నేనే ఇండియన్ !! -షర్మిల భారతీయత అంటే భిన్నత్వంలో ఏకత్వం అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువు కునేదాన్ని! నేను తెలుగు కుటుంబానికి చెందినా, పుట్టింది తమిళనాడులో తాంబరం ఎయిర్ ఫోర్స్ హాస్పటల్ లో. వత్తుగా ఉంగరాలు తిరిగిన జుట్టు వున్న నన్ను చూసి వైజాగ్ లో మళయాళీ కుటుంబం నన్ను మీరు మళయాళీలా అని అడిగారు. పక్క పోర్షన్ లో వున్న బెంగాలీ ఆంటీ షర్మిల అనే నా పేరు చూసి మా బెంగాలీ […]
Continue Reading