నోబెల్ సాహితీ పురస్కార గ్రహీత ఆనీ ఎర్నా
నోబెల్ సాహితీ పురస్కార గ్రహీత ఆనీ ఎర్నా మగువల నిషిద్ధ జ్ఞాపకాల స్వేచ్ఛా గీతిక -వి.విజయకుమార్ ఆనీ ఎర్నాకి ఇప్పుడు ఎనభై రెండేళ్ళు. ఆమెను నోబెల్ వరించడంతో సాహిత్య లోకమంతా ఆమె వైపు ఒక్కసారిగా అవాక్కయి చూట్టానికి పెద్ద కారణమే ఉంది, “తన అంతః చక్షువుతో వైయక్తిక స్మృతిపథంలోని మూలాల, ఎడబాట్ల, సమిష్టిగా ఎదురొడ్డే అడ్డుగోడల్ని ఛేదిస్తూ శోధించే స్పష్టతకూ, సాహసానికీ” నీరాజనాలు పడుతూ ఈ తొలి ఫ్రెంచ్ మహిళామణికి […]
Continue Reading