యాదోంకి బారాత్- 18
యాదోంకి బారాత్-18 -వారాల ఆనంద్ కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరిక-ప్రస్తానం కలల లోకంలోంచి వాస్తవ ద్వారం గుండా విశ్వంలోకి చేసే ప్రయాణమే ‘కళ’ *** అలాంటి ప్రయాణమే నాకు ఆలంబన అయింది. చదువు ముగించి చిన్నదో పెద్దదో జూనియర్ కాలేజీలో లైబ్రెరియన్ గా చేరాక అటు ఉద్యోగంతో పాటు ఇటు సాహిత్యం మరో పక్క సినిమాలూ నన్ను ఆవరించాయి అనేకంటే కమ్ముకున్నాయి అంటే సబబేమో. వేములవాడ ఫిలిం సొసైటీ […]
Continue Reading