పుస్తకాలమ్ – 17 పదబంధం!
పదబంధం పుస్త‘కాలమ్’ – 17 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ) -ఎన్.వేణుగోపాల్ పదబంధాలతో మానవ సమూహాల అనుబంధం! చిరకాల కవిమిత్రుడు, ఆత్మీయుడు నారాయణస్వామి కొంతకాలంగా కవిసంగమంలో రాస్తున్న కవి పరిచయాలతో, కవిత్వానువాదాలతో ‘పదబంధం’ అనే పుస్తకం తెచ్చాడు. ‘దేశదేశాల కవిత్వ కరచాలనం’ అనేది దాని ఉపశీర్షిక. మనుషుల మధ్య, సమూహాల మధ్య, దేశాల మధ్య అనుబంధాలను తుంచేసే, విద్వేషాలను పెంచే, మారణకాండల్ని పెచ్చరిల్లజేసే పాలకవర్గాల దుర్వర్తమానంలో ఈ దేశదేశాల కవిత్వ కరచాలనం […]
Continue Reading