కొత్త రుతువు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
కొత్త రుతువు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – ఎమ్.సుగుణరావు సూర్యకళ ఆ మన్యం ప్రాంతంలో ఆ సాయంకాలం పూట వాకింగ్‌కు బయలు దేరింది. చుట్టూ కొండలు. ఆ కొండల మీద నుంచి దిగుతోన్న పశువుల మందలు. ఆకాశం లో తేలిపోతోన్న నీలి మబ్బులు. ఆ వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా ఉన్నా, ఎందుకో సూర్యకళ మనసులో మాత్రం ఏదో ఆందోళన, అపరాధభావం. తను ఆ మన్య ప్రాంతం లోని ఆ ఊళ్ళో ప్రాథమిక […]
Continue Reading