ప్రమద – యద్దనపూడి సులోచనా రాణి
ప్రమద నవలారాణి… యద్దనపూడి! -పద్మశ్రీ ఒకమ్మాయి పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వెళ్ళింది. తన ఇతర సామానుతో పాటు ఒక ట్రంకుపెట్టెనీ పట్టుకెళ్ళిన ఆ అమ్మాయి తరచూ దాన్నిచేత్తో తడిమి ఎంతో అపురూపంగా చూసుకోవడం చూసి అత్తవారింట్లోని వారంతా ఆ పెట్టెలో నగలూ పట్టు చీరలూ లాంటి విలువైన వస్తువులు దాచుకుందేమోననుకున్నారు. అవేమిటో చూడాలన్న ఆత్రుతకొద్దీ ఒకరోజు ఆ అమ్మాయి గుడికి వెళ్ళగానే పెట్టె తెరిచి చూశారు. దాన్నిండా వారపత్రికల నుంచి కత్తిరించి దాచుకున్న సీరియల్ కాగితాలు భద్రంగా […]
Continue Reading