పాతసీసాలో కొత్తనీరు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)
పాతసీసాలో కొత్తనీరు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – గొర్తివాణిశ్రీనివాస్ బయట ఆడుకుంటున్న పిల్లల్ని గమనిస్తూ కూర్చుంది రమణి. వాళ్లలో ఎంత నిష్కల్మషత్వం! ఆటల్లోపడితే సమస్తాన్నీ మర్చిపోతారు. ఒక ఆట ముగిసేసరికి మరో సరికొత్త ఆటకు సిద్ధమైపోతారు. ఎప్పుడూ కొత్తదనాన్ని వెతుక్కుంటారు. ఏ ఆట ఆడినా అందులో పూర్తిగా లీనమైపోయి […]
Continue Reading