దాత బాలల కధ (బాల నెచ్చెలి-తాయిలం)
దాత -అనసూయ కన్నెగంటి రాఘవాపురం అనే ఊర్లో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక అలవాటు ఉండేది. అదేమిటి అంటే తన పొలంలో ఏ రకమైన పంట పండినా అందులో పదవ వంతు పంటను పేదలకు పంచిపెట్తటం. అలా పంచిన తర్వాతే మిగతా పంటను తన కుటుంబ అవసరాలకు వాడుకునే వాడు. అతనికి ఉన్న ఈ అలవాటుని భార్యాపిల్లలూ కూడా ఇష్టపడేవారు. అయితే ఒకసారి పంట కోతకు వచ్చే సమయానికి బాగా వర్షాలు […]
Continue Reading