కథాకాహళి-పి.శ్రీదేవి కథలు
స్త్రీల లైంగిక సంఘర్షణలను చిత్రించిన పి.శ్రీదేవి కథలు – ప్రొ|| కె.శ్రీదేవి యాభై దశాబ్దం నాటికి కథాసాహిత్యానికి చక్కటి పునాది, భద్రతా పేర్పడ్డాయి. దీనికి తోడు మెదటి తరం రచయిత్రులు ఇచ్చిన ప్రేరణతో, చదువుకున్న స్త్రీలు కలం పట్టారు. ఈదశాబ్ది మధ్యలోనే కాలంలో రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, మాలతీచందూర్, కె. రామలక్ష్మి, పి. శ్రీదేవి లాంటి రచయిత్రుల స్వతంత్ర భావజాలం ఆతర్వాతి దశాబ్దాన్ని రచయిత్రుల దశాబ్దంగా నిలిపింది. తెలుగు కాల్పనిక సాహిత్యంలో లైంగికతను చర్చనీయాంశం చేసే క్రమంలో […]
Continue Reading