పునర్నవి (కథ)
పునర్నవి (కథ) -బి.భవాని కుమారి సీతకి నిద్ర రావటం లేదు. ప్రక్కనే వున్న సెల్ తీసి టైం చూసింది. రాత్రి రెండు. ఎంత ఆలోచించినా తన సమస్యకు ఒకటే పరిష్కారం. ఈ ఇంట్లో తనకింక స్థానం లేదు. వెళ్ళిపోవాలి, యాభైఏళ్ళ వయసులో, తాను వుంటున్న ఈ గూడునీ, ఈ చిన్ని తోటని, తన అస్థిత్వాన్నీ కోల్పోయి వెళ్లిపోవాల్సిందేనా? దారిలేదు. ఎలా మురారిని వదిలి పోవటం? వెళ్ళిపోయి ఎవరి ఆశ్రయం పొందాలి? […]
Continue Reading