జీవన ప్రభాతం-కరుణకుమార కథలు (సమీక్ష)
“కరుణకుమార కథలు” -అనురాధ నాదెళ్ల ఈ నెల మనం మాట్లాడుకోబోతున్నది సమాజంలో తరతరాలుగా దోపిడీకి గురవుతున్న నిరుపేదల, నిస్సహాయుల గురించిన కథల పుస్తకం గురించి. ఎవరికీ అక్కరలేని, ఎవరికీ పట్టని వీరి జీవితాల్లోకి తొంగిచూసి వారిపట్ల సహానుభూతితో, అవగాహనతో రాయబడినవీ కథలు. ‘’కరుణకుమార’’ పేరుతో కీ.శే. కందుకూరి అనంతంగారు దాదాపు డెభ్భై, ఎనభై సంవత్సరాల క్రితం రాసిన కథల సంపుటి ఈ ‘’కరుణకుమార కథలు’’. ఇందులో కథా వస్తువు ఇప్పటికీ సమాజంలో ఉన్నదే. గ్రామాల్లోని క్రింది […]
Continue Reading